Telugu Christian Blog

ప్రభువు పేరట మీఅందరికి శుభములు తెలియజేస్తున్నాను.  ఈ రోజు మనము సామెతలు 21 అధ్యాయములో ఉన్న భక్తిహీనుల గురించి మనం కొన్ని నేర్చుకుందాం భక్తిహీనులు అనగా ఎవరు ? దేవుని పట్ల సరియైన విధముగా నడుచుకోలేనివారు, నామకమాత్రం క్రైస్తవులుగా ఉంటూ, దేవునికి వ్యతిరేకముగా జీవించేవారిని భక్తిహీనులు అని అనుకోవచ్చు, వారు అర్పించే బలులు నాకు హేయములు అని బైబిల్ తెలియజేస్తుంది. సామెతలు 21:27 దేవుడు...

ప్రభువు నామమున మీకు పునరుద్ధణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయన ఇక్కడ లేదు, అయన లేచుయున్నాడు. లూకా 24:6 యేసు మరణమును జయించియున్నాడు, ఓ మరణమా ! నీ ములెక్కడ, ఓ మరణమా ! నీ విజయమెక్కడ అని మరణమును జయించి తిరిగి లేచాడు. ఇప్పటికి అయన సమాధి తెరవబడి యున్నది. ప్రపంచంలో అనేకులా సమాధులు మూయబడి యున్నాయి. గొప్ప వారి, శాస్త్రవేత్తల, దేవుళ్లుగా పిలువబడిన...

ప్రభువు పలికిన నాలుగవ మాటా పాపమును సూచనా, పాపము మొదట మోసం చేస్తుంది. తరువాత మలినం చేస్తుంది. చివరకు నాశనం చేస్తుంది. ఈ నాశనం నిత్య నరకాగ్నికి తీసుకపోతుంది. యేసు- ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటగైకొనును. అపుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, వాని యొద్ద నివాసము చేతును అనెను. అయితే పాపము మనలను క్రీస్తు...

యేసు చివరగా పలికిన ఏడవ మాట అర్థము జయము . సిలువ యొద్ద మరణము మ్రింగివేయబడినది ఇక క్రీస్తునందు విశ్వసముంచిన వ్యక్తికి మరణమనేది పరలోకమునకు వెళ్ళుటకు ద్వారము మాత్రమే ! రక్షణ పొందినవారికి మరణమంటే , తమ ఆత్మలను దేవునిచేతిలో పెట్టుకొనుటయే, అందుకే పరిశుడుడైన పౌలు అన్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో లాభమే. మనము బ్రతికి అనంత కాలము ఆయన్ను...

కొన్ని దినముల క్రితము యెరూషలేము ప్రజలు ఆయనను వదిలిరి గెత్సమనే తోటలో అయన శిష్యులు వదిలివేసిరి. నీతో పాటు మరణించడానికైనా సిద్ధముగా నున్నాననిన పేతురు కూడా క్రీస్తును వదిలి పారిపోయెను ఇప్పుడు క్రీస్తుతో నుండిన తండ్రి సన్నిధి కూడా ఆయనను వదిలెను. నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్త బాలి అగుటకు అయన ఒంటరిగా వదలబడెను ఒంటరియే దాహము గొనెను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు...